• Login / Register
  • Site Logo

    40 ఏండ్లకే లేఆఫ్ !

    Rss వార్తలు

    ప్రశంసే తప్ప ప్రోత్సాహం కరువుకార్పొరేట్‌ ఇండియా జాబ్‌ మార్కెట్‌లో నయా ట్రెండ్‌సీనియర్లకు పొమ్మనలేకపొగ పెడుతున్న యాజమాన్యాలున్యూఢిల్లీ : నలభై సంవత్సరాల వయసు వచ్చే సరికి చేస్తున్న పనిలో చాలినంత అనుభవం వస్తుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ కార్పొరేట్‌ భారతావనిలో అదే శిరోభారంగా మారుతోంది. తక్కువ జీతాలు చెల్లించి యువతను ఉద్యోగాలలో పెట్టుకునేందుకు కంపెనీలు పోటీ పడుతుండడంతో ఈ మధ్య వయస్కులకు ప్రాధాన్యత తగ్గిపోతోంది. యాజమాన్యాలు వారిని పక్కన పెడుతున్నాయి. పొమ్మనలేక పొగ పెడుతూ ఇంటికి సాగనంపుతున్నాయి. […]

    The post 40 ఏండ్లకే లేఆఫ్‌ ! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment