• Login / Register
  • Site Logo

    ‘సర్’కు వ్యతిరేకంగా కేరళలో బీఎల్ఓల ఆందోళన

    Rss వార్తలు

    తిరువనంతపురం : ఓటర్ల జాబితాల స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)కు వ్యతిరేకంగా కేరళ వ్యాప్తంగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) సోమవారం ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకూ సర్‌ను వాయిదా వేయాలని ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తిరువనంతపురంలో అసెంబ్లీకి సమీపంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి రతన్‌ కేల్కర్‌ కార్యాలయం దిశగా బీఎల్‌ఓలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే, వివిధ జిల్లాల్లోని రిటర్నింగ్‌ అధికారుల కార్యాయాల ఎదురుగానూ నిరసనలను నిర్వహించారు. […]

    The post ‘సర్‌’కు వ్యతిరేకంగా కేరళలో బీఎల్‌ఓల ఆందోళన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment