• Login / Register
  • Site Logo

    ‘పంజాబ్ కేసరి’ ప్రింటింగ్కు సుప్రీం అనుమతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పంజాబ్‌ కేసరి గ్రూప్‌ వార్తాపత్రిక ప్రింటింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్ణయం కారణంగా.. కొన్ని సంచికల ప్రచురణ ప్రభావితమవుతుందన్న పంజాబ్‌ కేసరి గ్రూప్‌ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ”మా వార్తాపత్రిక ఒక కథనం కారణంగా నిలిచిపోకూడదు. మా ప్రెస్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడింది” అని వార్తాపత్రిక తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గి కేసును అత్యవసర విచారణ […]

    The post ‘పంజాబ్‌ కేసరి’ ప్రింటింగ్‌కు సుప్రీం అనుమ‌తి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment