• Login / Register
  • Site Logo

    హైకోర్టు ఆదేశాలతో సంధ్య కన్వెన్షన్ లో హైడ్రా కూల్చివేతలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-మియాపూర్: హైకోర్టు ఆదేశాల మేరకు సంధ్య కన్వెన్షన్ లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది.  ఈసారి వీకెండ్ లో కాకుండా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. గ‌చ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో సంధ్యా క‌న్వెన్ష‌న్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర‌రావు ఆక్ర‌మ‌ణ‌ల‌పై పలువురు బాధితులు హై కోర్టును ఆశ్రయించారు.  విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగ‌ళ‌వారం సంధ్యా శ్రీధర్ రావు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. […]

    The post హైకోర్టు ఆదేశాలతో సంధ్య కన్వెన్షన్ లో హైడ్రా కూల్చివేతలు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment