• Login / Register
  • Site Logo

    హీరో ‘అల్లరి’ నరేష్ ఇంట విషాదం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టాలీవుడ్‌ హీరో ‘అల్లరి’ నరేష్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావు మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య వెంకటరత్నం 2019లో మరణించారు. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ఆయన 2011లో మృతి చెందారు. ప్రముఖ నటులు అల్లరి నరేష్‌, […]

    The post హీరో ‘అల్లరి’ నరేష్‌ ఇంట విషాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment