• Login / Register
  • Site Logo

    హిమాచల్ ప్రదేశ్లో రోడ్డెక్కిన రైతులు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో రైతులు- ఆపిల్, పండ్ల‌ తోటల పెంపకందారులు రోడ్డెక్కారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా భూ పాల‌సీని త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం వైపు భారీ నిరసన చేప‌ట్టారు. హిమాచల్ ప్రదేశ్ కిసాన్ సభ, హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పెంపకందారుల సంఘం, అనేక ఇతర రైతులు, పండ్ల పెంపకందారుల సంస్థలు సంయుక్తంగా చేప‌ట్టిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో.. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు, పండ్ల తోటల పెంపకందారులు పాల్గొన్నారు. […]

    The post హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో రోడ్డెక్కిన రైతులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment