– మతం పేరుతో ప్రజలకు మోసం– హిందూత్వ శక్తులు, బీజేపీ నేతల విష ప్రసంగాలు– ఒక వర్గం వారే టార్గెట్‌గా స్పీచ్‌లు– మోడీ సర్కారు వైఫల్యాలు, అవినీతిపై కనిపించని చర్చన్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశం హిందూత్వ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తోంది. హిందూత్వం పేరుతో హింసను, ద్వేషాన్ని రాజకీయం చేయడం ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తున్నది. ఖడ్గాలు పంచే మతగుంపుల నుంచి, విష ప్రచారం చేసే ప్రజా ప్రతినిధుల వరకు.. వారి నినాదాల వెనుక దాగిన అసలు […]
The post హిందూత్వం పేరుతో ద్వేష రాజకీయం appeared first on Navatelangana.
Leave A Comment