• Login / Register
  • Site Logo

    హరీష్ రావుపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి: మాజీ ఎమ్మెల్యే చల్లా

    Rss వార్తలు

    నవతెలంగాణ – పరకాల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పాలకులకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. అబద్ధాల కోటలు కూలిపోవడం ఖాయం..”మీ ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి హరీష్ రావు కాదు. అక్రమ కేసులు, నిర్బంధాలతో ఆయన్ని లొంగదీసుకోవాలనుకోవడం […]

    The post హరీష్ రావుపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి: మాజీ ఎమ్మెల్యే చల్లా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment