• Login / Register
  • Site Logo

    హరీశ్రావును మూడు గంటలుగా విచారిస్తున్న సిట్ అధికారులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ అధికారులు గత 3 గంటలుగా విచారిస్తున్నారు. ఆయన తన ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్నారు. భోజన విరామం తర్వాత సిట్ అధికారులు మళ్లీ విచారణ కొనసాగించనున్నారు. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    The post హరీశ్‌రావును మూడు గంటలుగా విచారిస్తున్న సిట్ అధికారులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment