భారతీయ మూలాలు కలిగిన ఫిల్మ్‌మేకర్, నటుడు, నిర్మాత వెంకట్ సాయి గుండా. న్యూయార్క్ నగరంలో ‘ది స్టోరీటెల్లర్ యూని వర్స్’ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆయన విజయవంతంగా ప్రారంభించారు. కరీంనగర్ (తెలంగాణ)కు చెందిన వెంకట్ సాయి గుండా తన ఫీచర్ ఫిల్మ్ ‘ది డిజర్వింగ్’తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇది 25కి పైగా ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. అనేక అవార్డులూ సాధించింది. ఇప్పుడు ఫెస్టివల్ డైరెక్టర్‌గా, స్వతంత్ర సినిమాలకు మద్దతు ఇచ్చేలా ఆయన ఈ వేదికను ఏర్పాటు […]
The post స్వతంత్ర సినిమాలకు వేదికగా.. appeared first on Navatelangana.
Leave A Comment