39 మంది మృతి మాడ్రిడ్ : దక్షిణ స్పెయిన్‌లో హై స్పీడ్ రైళ్ళు ఢీకొని 39మంది మరణించారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో హై స్పీడ్‌తో వెళుతున్న రైలు ఎదురుగా వస్తున్న రైలు మీదకు దూసుకెళ్ళిపోయి, తర్వాత పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్ళలోనూ దాదాపు 500మంది ప్రయాణికులు వున్నారని మీడియా వార్తలు తెలిపాయి. ఈ సంఘటనలో ఒక రైలు బాగా దెబ్బతిందని, నాలుగు బోగీలు పట్టాలు […]
The post స్పెయిన్‌లో హైస్పీడ్ రైళ్లు ఢీ appeared first on Navatelangana.
Leave A Comment