నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. ఈ మేరకు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారి మృతదేహాలకు వారి మత ఆచారం ప్రకారం అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించింది.
The post సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం..పరిహారం ప్రకటించిన ప్రభుత్వం appeared first on Navatelangana.
Leave A Comment