నవతెలంగాణ-హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు మరణించినట్లు తెలియడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఈ దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు మంత్రి కృష్ణారావు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ […]
The post సౌదీలో ఘోర బస్సు ప్రమాదం..మంత్రి జూపల్లి కృష్ణారావు దిగ్భ్రాంతి appeared first on Navatelangana.
Leave A Comment