నవతెలంగాణ-హైదరాబాద్: గ్రీన్‌లాండ్ దురాక్రమణ కోసం ట్రంప్ చర్యలు శృతి మించిపోతున్నాయి. ఇప్పటికే గ్రీన్‌లాండ్ ప్రాంతానికి యూఎస్ యుద్ధ విమానాన్ని తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ సొంత సోషల్ మీడియా ప్లాట్ పామ్ ట్రూత్ సోషల్ వేదికగా అత్సుత్సాహం ప్రదర్శించారు. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను యూఎస్ స్వాధీనం చేసుకుట్లుగా, అమెరికాలో ఆ ప్రాంతం అంతర్భాగంగా ఉన్నట్లు మ్యాప్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఉపాధ్యక్షడు జేడీవాన్స్, జాతీయ సెక్రటరీ మార్కో రూబియోలతో కలిసి ట్రంప్ యూఎస్ జాతీయ జెండాను […]
The post సోషల్ మీడియాలో ట్రంప్ అత్సుత్సాహం appeared first on Navatelangana.
Leave A Comment