ప్రతి ఇల్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలిరాష్ట్రంలో 81 గ్రామాల్లో రూ.1,380 కోట్ల వ్యయంతో.. ప్రజలకు ఉచితంగా సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుప్రతి ఇంటికి సంవత్సరానికి రూ. 14వేలు ఆదాయం రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ ప్రారంభం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనవతెలంగాణ – బోనకల్ప్రతి ఇల్లు, వ్యవసాయ పంపు సెట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలో ఓ విప్లవాత్మక కార్యక్రమమని డిప్యూటీ […]
The post సోలార్ మోడల్ విలేజ్ దేశంలోనే విప్లవాత్మక కార్యక్రమం appeared first on Navatelangana.
Leave A Comment