నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం విద్యాసాగర్ (63) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విద్యాసాగర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన నమస్తే తెలంగాణ పత్రికలో సీనియర్ ఫొటో జర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయ్యారు. గతంలో ఉషోదయం, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఏపీ టైమ్స్, హిందీ మిలాప్, వార్త […]
The post సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం విద్యాసాగర్ హఠాన్మరణం appeared first on Navatelangana.
Leave A Comment