• Login / Register
  • Site Logo

    సీఎం స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. సీఎం ఎంకే స్టాలిన్‌తోపాటూ ప్రముఖ నటులు అజిత్‌ కుమార్ , అరవింద్‌ స్వామి , ఖుష్బూ నివాసాలను ఆదివారం రాత్రి బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డీజీపీ కార్యాలయానికి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన […]

    The post సీఎం స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment