నవతెలంగాణ – మల్హర్ రావుక్రీడల్లో విద్యార్థుల, యువత నైపుణ్యాలను వెళక్కి తీయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2026 సిఎం కప్ క్రీడలను మంగళవారం ఎంపిడిఓ క్రాంతి కుమార్, ఎంఈఓ లక్ష్మన్ బాబు ఆధ్వర్యంలో తాడిచెర్ల, ఎడ్లపల్లి, రుద్రారం గ్రామాల్లో సర్పంచ్ లు బండి స్వామి, జంగిడి శ్రీనివాస్, చంద్రగిరి సంపత్, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు లు ప్రారంభించారు. క్రీడలతో యువతకు దృఢత్వం, మానసికొల్లాన్నిస్తాయన్నారు. ఆటల్లో తమ సత్తాను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్స్ […]
The post సీఎం కప్-2026 క్రీడలు ప్రారంభం.. appeared first on Navatelangana.
Leave A Comment