– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్– నవతెలంగాణబ్యూరో రిపోర్టర్ ఎస్ వెంకన్నకు నవతెలంగాణ బృందం పరామర్శనవతెలంగాణ -కూసుమంచిపేద కుటుంబంలో పుట్టి.. కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి, తన ఇద్దరు కుమారులను సైతం ఎర్రజెండా పార్టీలోనే పనిచేసే విధంగా ప్రోత్సహించిన నర్సమ్మ గొప్ప కమ్యూనిస్టు అని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. మంగళవారం ఖమ్మం […]
The post సాలే నర్సమ్మ ఆశయ సాధన కోసం కృషి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment