మల్లు స్వరాజ్యం... అంటే కేవలం ఓ పేరు మాత్రమే కాదు. నిత్యం కణకణ మండే అగ్ని కణం. ఆనాడు తెలంగాణ ప్రజలను పట్టి పీడించిన రజాకార్లకు సింహస్వప్నం. ప్రజాసమస్యల పరిష్కారానికై పాలకులను నిలదీసే ధీరత్వం. ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలి గా, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా అందరికీ సుపరిచితం. నేటి యువతకు ఆమె జీవితం స్ఫూర్తిదాయకం. తెలుగు నేలపై మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో ఆమె పాత్ర అమోఘం. ఈనెల 25 నుండి 28 వరకు ఐద్వా అఖిల […]
The post సాయుధ యోధా మల్లు స్వరాజ్యం appeared first on Navatelangana.
Leave A Comment