మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొలాబరేషన్‌లో యంగ్ స్టర్స్‌తో కలసి ఓ సరికొత్త హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్‌లో నేపథ్యంలో ఈ […]
The post సరికొత్తగా భయపెడతాం.. appeared first on Navatelangana.
Leave A Comment