చలికాలంలో జుట్టు , చర్మం రెండూ త్వరగా పొడిబారిపోతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రెండింటినీ తేమగా ఉంచుకోవాలి. ముఖం, జుట్టుకు సిరమ్‌లను అప్లై చేయడం ద్వారా మాయిశ్చరైజర్‌ను నిర్వహించడం చాలా అవసరం. క్రమం తప్పకుండా తలస్నానం :సేబాషియస్ గ్రంధుల నుండి ఉత్పత్తి అయ్యే అధిక నూనె చుండ్రును పెంచడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. తలపై అధికంగా నూనె పేరుకుపోకుండా ఉండటానికి వారానికి మూడుసార్లు తలస్నానం చేయాలి.హెడ్ వాష్ తర్వాత, విటమిన్ ఎ, ఇ , బి […]
The post సంరక్షణ ఇలా… appeared first on Navatelangana.
Leave A Comment