తగ్గిన వేతనాలుభగ్గుమంటున్న ఆహార ధరలుకొంపముంచిన అమెరికా డాలర్‌కారకాస్ : అమెరికా సైన్యం వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను అపహరించిన తర్వాత అక్కడ రాజకీయ, ఆర్థిక అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో వెనిజులా ప్రజలు ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు కార్మికుల వేతనాలు తగ్గిపోతుండడంతో పరిస్థితి దుర్భరంగా మారింది. అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా వెనిజులాలో 70 శాతానికి పైగా ప్రజలు చాలా కాలంగా పేదరికంలో […]
The post వెనిజులాలో అదుపు తప్పిన ద్రవ్యోల్బణం appeared first on Navatelangana.
Leave A Comment