తెలంగాణలో పత్తి చేలు ఈ సీజన్‌లో గింజలతో కాదు, గాయాలతో తెల్లబారుతున్నాయి. చెట్లకు విచ్చుకున్న గుత్తుల్లా..గుమిగూడిన సమస్యలు అన్నదాత మెడకు ఉరిలా మారాయి. కనీస మద్దతు ధర కరువు, పెట్టుబడి బరువు, తేమపేరుతో దోపిడీ, దళారుల దందా.. ఇవన్నీ తేనెటీగల్లా దాడి చేస్తున్నాయి.ఆదివారం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువ రైతులు పురుగుల మందు తాగి బలవన్మరణం చెందడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. అయితే, ఈ ఆత్మహత్యలు ప్రభుత్వాల డొల్లతనాన్ని బహిర్గతపరిచాయి. నాలుగు […]
The post వి’పత్తి’ appeared first on Navatelangana.
Leave A Comment