• Login / Register
  • Site Logo

    విశ్వదీప్తిలో కబడ్డీ పోటీలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఉన్న విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, పాఠశాల కరస్పాండెంట్ సూదర్శనన్ బహుమతులు అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంపత్ రెడ్డి, శ్రీనివాస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

    The post విశ్వదీప్తిలో కబడ్డీ పోటీలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment