• Login / Register
  • Site Logo

    వియత్నాంలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: వియత్నాంలోని ఖాన్ లే పాస్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణీకుల బస్సు నేలమట్టమైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. హో చి మిన్ సిటీ నుండి డా లాట్ మీదుగా న్హా ట్రాంగ్ వెళ్తున్న బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వియత్నాంలో భారీ […]

    The post వియత్నాంలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment