నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలం కేసారం, బాలంపల్లి గ్రామాల నుండి రాయగిరి ఉన్నత పాఠశాలకు వెళ్ళే బడి పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కేసారం గ్రామము నుంచి రాయగిరి ఉన్నత పాఠశాలకు వెళ్ళేందుకు గతములో ఆర్టీసీ బస్సులు ఉదయం సాయంత్రం వేళల్లో నడిచేవని, ప్రస్తుతం బస్సులు రావడం లేదని […]
The post విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కు వినతి.. appeared first on Navatelangana.
Leave A Comment