స్మైల్ డీజిల్ హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలినవతెలంగాణ – పరకాల ప్రయివేటు విద్యాసంస్థల యజమాన్య సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలను బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బీఎస్‌యూ) తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు విద్యార్థి సంఘాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, తక్షణమే వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని బీఎస్‌యూ డిమాండ్ చేసింది. హనుమకొండలోని స్మైల్ డీజిల్ హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే […]
The post విద్యార్థి సంఘాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సరికావు.. appeared first on Navatelangana.
Leave A Comment