ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజేపీ ముప్పు ‘సర్’ పేరుతో వ్యతిరేక ఓటర్ల తొలగింపుఐక్యతతోనే మతోన్మాదశక్తులను తిప్పికొట్టగలంపార్లమెంట్‌ను అస్థిపంజరంగా మార్చిన కేంద్రం : ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీనవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధివామపక్షాలే దేశానికి భవిష్యత్తు అని, ఐక్యతతోనే మతోన్మాదశక్తులను తిప్పికొట్టగలమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. వామపక్షాలు ఐక్యంగా ఉంటే దేశంలో మూడో అతిపెద్దశక్తిగా ఎదగగలవని అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను అడ్డుకోవడానికి, ప్రజల సమస్యలపై పోరాటానికి ఐక్యత […]
The post వామపక్షాలే దేశానికి భవిష్యత్తు appeared first on Navatelangana.
Leave A Comment