రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రోడ్డు ట్రాఫిక్ రైలు కార్యకలాపాలలో భద్రత కోసం అన్ని లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద భద్రతా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్యరైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సూచించారు. సోమవారం రైల్ నిలయంలో భద్రత, ట్రాఫిక్ సౌకర్యాల పనులపై వివరణాత్మక సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ , వివిధ శాఖలకు చెందిన విభాగాధి పతులతో పాటు […]
The post లెవెల్ క్రాసింగ్ వద్ద భద్రత నిర్వహణ కీలకం appeared first on Navatelangana.
Leave A Comment