• Login / Register
  • Site Logo

    లక్కీడ్రా పేరుతో మోసం..ఇద్దరు యువకులపై కేసు నమోదు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: లక్కీడ్రా పేరుతో ప్రజలను మోసం చేయడానికి హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం ఎదుట ప్రచార వీడియోలు చిత్రీకరించి, అమాయక భక్తులకు గాలం వేస్తున్న ఇద్దరు యువకులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్‌ క్యాస, సిద్ధమోని నరేందర్‌ అనే యువకులు రూ. 399 చెల్లిస్తే లక్కీడ్రాలో పాల్గొని హ్యుందాయ్‌ ఐ20 కారు, ఐఫోన్‌, టీవీ, బైక్‌ వంటి బహుమతులు గెలుచుకోవచ్చని నమ్మబలికారు. శ్రీఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపకురాలు కరాటే కల్యాణి ఈ […]

    The post లక్కీడ్రా పేరుతో మోసం..ఇద్దరు యువకులపై కేసు నమోదు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment