నవతెలంగాణ – కుభీర్ రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండలని కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి అన్నారు. ఏమేరకు మంగళవారం మండల కేంద్రమైన కుభీర్ వివేకానంద చౌరస్తా లో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హేచ్చరించారు. హెల్మాట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవద్దని అన్నారు. తరుచు కొందరు మైనార్లు వాహనలు […]
The post రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment