నవతెలంగాణ-చిన్నకోడూరురైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు పంట కాలానికి ముందే అంటే వరి నాట్లు వేసే కంటే ముందే కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నింపి రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు సకాలంలో పండే విధంగా రైతులకు […]
The post రైతులకు సాగునీరు అందించే సోయి కాంగ్రెస్ కు లేదు appeared first on Navatelangana.
Leave A Comment