• Login / Register
  • Site Logo

    రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి

    Rss వార్తలు

    ట్రంప్‌ టారిఫోన్మాదంతో అనిశ్చితి… కుప్పకూలిన దలాల్‌ స్ట్రీట్‌సెన్సెక్స్‌ 1000 పాయింట్లు పైగా పతనందేశీయంగా పలు ప్రతికూలాంశాలు…రూపాయి ఐదో రోజూ క్షీణతతరలిపోతోన్న విదేశీ పెట్టుబడులుముంబయి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అటావిక టారిఫ్‌ చర్యలకు తోడు భారత వృద్ధి రేటు తగ్గొచ్చనే అంచనాలు, రూపాయి విలువ పతనం తదితర ప్రతికూలాంశాలు దలాల్‌ స్ట్రీట్‌ను కుప్పకూ లేలా చేశాయి. వరుసగా 10 రోజూ విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి. ముఖ్యంగా ఐటిస్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా ట్రంప్‌ చర్యలకు పోటీగా […]

    The post రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment