– తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్‌గుడల్లోని 137 ప్లాట్లు– మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ– ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్‌గుడ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చెంది మౌలిక వసతులతో ఉన్న ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం […]
The post రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు వేలం appeared first on Navatelangana.
Leave A Comment