బొగ్గు కుంభకోణం దృష్టి మరల్చేందుకే హరీశ్‌రావుకు నోటీసులు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండాగా మారిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదనీ, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం […]
The post రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఎజెండా appeared first on Navatelangana.
Leave A Comment