• Login / Register
  • Site Logo

    రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన ఆంక్షలు: అమెరికా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రష్యాతో వాణిజ్యం చేసే ఏ దేశంపైనైనా చాలా కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి పెంచే చర్యలను కాంగ్రెస్‌ ఆమోదించాల్సిన సమయం ఆసన్నమైందా అని మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ చట్టాన్ని ఆమోదిస్తోందని, రిపబ్లికన్లు చట్టాన్ని తీసుకువస్తున్నారని అన్నారు. రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా చాలా కఠినమైన ఆంక్షలు విధిస్తామని, ఇరాన్‌పై కూడా విధించవచ్చని అన్నారు. రష్యన్‌ చమురు ద్వితీయ […]

    The post రష్యాతో వాణిజ్యం చేసే దేశాల‌పై మ‌రిన్ని క‌ఠిన ఆంక్ష‌లు: అమెరికా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment