నవతెలంగాణ-హైదరాబాద్: గ్రేటర్ నోయిడా 150 ప్రాంతంలో మురుగు కాలువలో కారు పడి 27 ఏళ్ల యువరాజ్ మెహతా అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సదురు వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై జవాబుదారీతనం లేకపోవడంపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ‘రోడ్లు, వంతెనలు, మంటలు, నీరు మనుషుల్ని చంపుతాయి. అవినీతి, ఉదాసీనత […]
The post యోగి ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ appeared first on Navatelangana.
Leave A Comment