కార్మిక హక్కుల కోసం ఎపిరాక్ యూనియన్16 ఏండ్ల చిరస్మరణీయ పోరాటం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఎపిరాక్ పరిశ్రమ యూనియన్ 16వ వార్షికోత్సవం నవతెలంగాణ – చర్లపల్లిపర్మినెంట్ ఉద్యోగాల తగ్గింపు, స్టైఫెండ్ వర్కర్ వ్యవస్థ, యూనియన్‌లపై నియంత్రణ, పరిశ్రమల్లో వేగంగా మారుతున్న పరిస్థితులపై కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు సూచించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఎపిరాక్ పరిశ్రమ యూనియన్ 16వ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ […]
The post యూనియన్లను బలహీనపర్చేలా ప్రభుత్వాల విధానాలు appeared first on Navatelangana.
Leave A Comment