నవతెలంగాణ -పెద్దవంగరషాపింగ్ కోసం ఇంటి నుండి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన పాక యాకమ్మ-యాకయ్య దంపతుల చిన్న కూతురు స్వాతి (20) ఇంటర్ వరకు చదివి, గత మూడేళ్లుగా ఇంటి వద్ద ఉంటుంది. ఈనెల 16 న ఉదయం తల్లిదండ్రులు ఇద్దరూ, తమ కొడుకు అజయ్ తో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం బావి కాడికి […]
The post యువతి అదృశ్యం.. కేసు నమోదు appeared first on Navatelangana.
Leave A Comment