– అక్రమ కేసులు బనాయిస్తే జనాలందరిని పోగుచేసి న్యాయం చేపిస్తా..నవతెలంగాణ – జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు యువకులపై చేస్తున్న అక్రమ కేసులను సంబంధించి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 8 మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే తోట అక్రమ కేసులు బనాయిస్తూ జనాలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల జుక్కల్ మండలాలు, బిచ్కుంద మండలాలలో పలు నియోజన […]
The post యువకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి: మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.
Leave A Comment