కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ రెడ్డి..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ యాదాద్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, నవంబర్ 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ డా. రమేశ్ రెడ్డి కోరారు. రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ మెడికల్ అనేస్తేసియా టెక్నాలజీ , డిప్లొమా ఇన్ ఈసిజి టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశం కొరకు ఇంటర్ బైపీసీ, ఎంపీసీ లలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకవాలని , వీరి తదుపరి ఇతర ఇంటర్మీడియేట్ […]
The post యాదాద్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం.. appeared first on Navatelangana.
Leave A Comment