నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఉప్లూర్ రోడ్డులోని వరద కాలువ వద్ద మంగళవారం కమ్మర్ పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి యాంటీ డ్రంక్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీని వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. డ్రంక్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలు, జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు […]
The post యాంటీ డ్రంక్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం appeared first on Navatelangana.
Leave A Comment