భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలిజాతర పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలిహోర్డింగ్స్ ద్వారా ప్రచారం చేపట్టాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను సక్రమంగా నడపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కోరారు. జాతర పూర్తయ్యేవరకు మేడారం నుంచి అపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి జాతరకి వచ్చే భక్తులకు విస్త్రృత అవగాహన కలిగించేలా హోర్డింగ్స్‌తోపాటు ఇతర మాధ్యమాల ద్వారా […]
The post మేడారానికి ఆర్టీసీ బస్సులు సక్రమంగా నడపాలి appeared first on Navatelangana.
Leave A Comment