– భక్తుల సౌకర్యార్ధమే.. : అధికారులు ొ జాతర అనంతరం మరో నెలరోజులు కొనసాగింపునవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధిములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం వద్ద అభివృద్ధి పనులను నెలరోజుల పాటు నిలిపివేశారు. ఆది, సోమవారాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు కేబినెట్ భేటీ, బహిరంగసభ అనంతరం ఈ పనులను అధికార యంత్రాంగం నిలిపివేసింది. సోమవారం గద్దెలు, ప్రాంగణం పునర్మిర్మాణ పనుల పైలాన్‌ను ఆవిష్కరించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం విదితమే. సీఎం […]
The post మేడారం పనుల నిలిపివేత appeared first on Navatelangana.
Leave A Comment