మేడారం ప్రాంతంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడం హర్షనీయంకాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్నవతెలంగాణ- నెల్లికుదురుగతంలో ఎవరు ఏ పార్టీ నిర్వహించని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాన్ని మేడారం జాతర పురస్కరించుకొని ఈ ప్రాంతంలో పెట్టడం హర్షిoచా దగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక కోట్లాది రూపాయల నిధులను కేటాయించి తెలంగాణ రాష్ట్రాన్ని […]
The post మేడారం జాతరకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం appeared first on Navatelangana.
Leave A Comment