• Login / Register
  • Site Logo

    మేడారంలో గద్దెలను పునఃప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను రేవంత్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

    The post మేడారంలో గద్దెలను పునఃప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment