ప్రధాన రాజకీయ నాయకుల సమావేశాలు నవతెలంగాణ – ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రచార పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నేడు జిల్లా కేంద్రంలోని జరిగే సమావేశంలో పాల్గొని, వెంకటేశ్వర కాలనీలోని అందుబాటులో ఉండనున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సైతం పలు గ్రామాలలో పర్యటిస్తూ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. బిఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం పట్టణంలోని పెర్కిట్ ఎంఆర్ […]
The post మున్సిపల్ పోరుకు దూకుడు appeared first on Navatelangana.
Leave A Comment