• Login / Register
  • Site Logo

    మున్సిపల్ ఎన్నికలు..మంత్రులకు ఇన్ఛార్జ్ల బాధ్యతలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా సీఎం రేవంత్ నియమించారు. నిజామాబాద్‌-ఉత్తమ్, మల్కాజిగిరి-కోమటిరెడ్డి, క‌రీంన‌గ‌ర్‌-తుమ్మల, నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్, వ‌రంగ‌ల్‌-పొంగులేటి, చేవెళ్ల-శ్రీధర్ బాబు, ఖ‌మ్మం-సురేఖ, మహబూబాబాద్-పొన్నం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-దామోదర, జహీరాబాద్-అజహరుద్దీన్, మెద‌క్‌-వివేక్, నాగర్ కర్నూల్-వాకిటి శ్రీహరి, భువనగిరి-సీతక్క, పెద్ద‌ప‌ల్లి-జూపల్లి, ఆదిలాబాద్‌-సుదర్శన్ రెడ్డి(ప్రభుత్వ సలహాదారు)

    The post మున్సిపల్ ఎన్నికలు..మంత్రులకు ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment