• Login / Register
  • Site Logo

    ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదల వైద్యానికి భరోసా

    Rss వార్తలు

    – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవినవతెలంగాణ-కమ్మర్ పల్లి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధులతో పేదల వైద్యానికి భరోసా లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులు నూకల లక్ష్మీ  రూ.19వేల500, సుంకెట గణేష్ రూ.24వేల500, పత్రి లక్ష్మి రూ.36వేల ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసింది. అట్టి చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారుల ఇంటి […]

    The post ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదల వైద్యానికి భరోసా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment